(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

స్త్రీ పర్వము (Sthreeparvam) - మహాభారతం.html


॥ శ్రీః ॥
11.15. అధ్యాయః 015
Mahabharata - Strii Parva - Chapter Topics
యుధిష్ఠిరాదిభిర్గాంధారీకుంత్యోరభివాదనం॥ 1 ॥ సకుంత్యా గాంధార్యా ద్రౌపదీసమాశ్వాసనం॥ 2 ॥
Mahabharata - Strii Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 11-15-0x(5348)(65199)
తమేవముక్త్వా గాంధారీ యుధిష్ఠిరమపృచ్ఛత।
క్వ స రాజేతి సక్రోధా పుత్రపౌత్రవధార్దితా॥ 11-15-1(65200)
తామభ్యగచ్ఛత్కౌంతేయో వేపమానః కృతాంజలిః।
యుధిష్ఠిరస్తు గాంధారీం మధురం వాక్యమబ్రవీత్॥ 11-15-2(65201)
పుత్రహంతా నృశంసోఽహం తవ దేవి యుధిష్ఠిరః।
శాపార్హః పృథివీనాశే హేతుభూతః శపస్వ మాం॥ 11-15-3(65202)
నహి మే జీవితేనార్థో న రాజ్యేన సుఖేన వా।
తాదృశాన్సుహృదో హత్వా ప్రమూఢస్య సుహృద్ద్రుహః॥ 11-15-4(65203)
తమేవంవాదినం భీతం సన్నికర్షాగతం తదా।
నోవాచ కించిద్గాంధారీ నిఃశ్వాసపరమా నృప॥ 11-15-5(65204)
తస్మావనతదేహస్య పాదయోర్నిపతిష్యతః।
యుధిష్ఠిరస్య నృపతేర్ధర్మజ్ఞా దీర్ఘదర్శినీ॥ 11-15-6(65205)
అంగుల్యగ్రాణి దదృశే దేవీ పట్టాంతరేణ సా।
తతః స కునఖీభూతో దర్శనీయనఖో నృపః॥ 11-15-7(65206)
తం దృష్ట్వా చార్జునోఽగచ్ఛద్వాసుదేవస్య పృష్ఠతః॥ 11-15-8(65207)
ఏవం సంచేష్టమానాంస్తానితశ్చేతశ్చ భారత।
గాంధారీ విగతక్రోధా సాంత్వయామాస మాతృవత్॥ 11-15-9(65208)
తే పాండవా అనుజ్ఞాతా మాతరం వీతమత్సరాః।
అభ్యగచ్ఛంత సహితాః పృథాం పృథువలక్షసః॥ 11-15-10(65209)
చిరస్య దృష్ట్వా పుత్రాన్సా పుత్రాధిభిరభిప్లుతా।
బాష్పమాహారయద్దేవీ వస్త్రేణావృత్య వై ముఖం॥ 11-15-11(65210)
తతో బాష్పం సముత్సృజ్య సహ పుత్రైస్తదా పృథా।
అపశ్యదేనాఞ్శస్త్రౌఘైర్బహుధా పరివిక్షతాన్॥ 11-15-12(65211)
సా తానేకైకశః పుత్రాన్సంస్పృశంతీ పునఃపునః।
అన్వశోచత దుఃఖార్తా ద్రౌపదీం నిహతాత్మజాం।
రుదంతీమథ పాంచాలీం దదర్శ పతితాం భువి॥ 11-15-13(65212)
ద్రౌపద్యువాచ। 11-15-14x(5349)
ఆర్యే పౌత్రాస్తు తే సర్వే సౌభద్రసహితా గతాః।
న త్వాం తేఽద్యాభిగచ్ఛంతి చిరం దృష్ట్వా అనిందితే।
కిన్ను రాజ్యేన మే కార్యం విహీనాయాః సుతైర్వరైః॥ 11-15-14(65213)
తాం సమాశ్వాసయామాస పృథా పృథలలోచనా।
ఉత్థాప్యాంకేన సుదతీం రుదతీం శోకకర్శితాం॥ 11-15-15(65214)
తయైవ సహితా చాపి పుత్రైరనుగతా పృథా।
అభ్యగచ్ఛత గాంధారీమార్తామార్తతరా స్వయం॥ 11-15-16(65215)
వైశంపాయన ఉవాచ। 11-15-17x(5350)
తామువాచాథ గాంధారీ సహ కుంత్యా యశస్వినీం।
మైవం పుత్రీతి శోకార్తా పశ్య మామపి దుఃఖితాం॥ 11-15-17(65216)
మన్యే లోకవినాశోఽయం కాలపర్యాయనోదితః।
అవశ్యభావీ సంప్రాప్తః స్వభావాద్రోమహర్షణః॥ 11-15-18(65217)
ఇదం తత్సమనుప్రాప్తం విదురస్య వచో మహత్।
అసిద్ధానునయే కృష్ణే యదువాచ మహామతిః॥ 11-15-19(65218)
తస్మిన్నపరిహార్యేఽర్థే వ్యతీతే చ విశేషతః।
మా శుచో న హి శోచ్యాస్తే సంగ్రామే నిధనం గతాః॥ 11-15-20(65219)
యథైవాహం తథైవ త్వం కో వామాశ్వాసయిష్యతి।
మమైవ హ్యపరాధేన కులమగ్ర్యం వినాశితం॥ ॥ 11-15-21(65220)

ఇతి శ్రీమన్మహాభారతే స్త్రీపర్వణి జలప్రదానికపర్వణి పంచదశోఽధ్యాయః॥ 15 ॥

Mahabharata - Strii Parva - Chapter Footnotes
11-15-7 కునఖీభూతో హస్తదేశ ఇతి శేషః॥
11-15-14 ఆర్యే పౌత్రా హతాః సర్వే ఇతి క.ఛ.పాఠః॥
11-15-21 వాం ఆవాం॥
11-15-15 పంచదశోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.